Latest Christmas Song | క్రిస్మస్ పండుగ | Original Word Of God | AAG Team Works | VKR LIVE | Films

Latest Christmas Song | క్రిస్మస్ పండుగ | Original Word Of God | AAG Team Works | VKR LIVE | Films


ప. వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా
మార్పులేకుండచేస్తే శుద్దదండగా
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
ఏసయ్య కోరింది మనలో మార్పునేకథా

ఇంటికి రంగులుకాదు
వంటికి హంగులు కాదు
అల్లరిఆటలు కాదు
త్రాగుబోతువిందులు కాదు //2//

మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్
అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్
దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్
ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ //వచ్చింది//

1. రంగురంగు వస్త్రాలు-మురుకుగుడ్డలా మనస్సులు
మెరిసిపోతున్న ఇళ్ళూ-మాసిపోయాయి హృదయాలు
ఇంటిపైన నక్షత్రాలు – ఇంటిలో మద్యపానులు
పేరుకేమో క్రైస్తవులు- తిరుమారని జనులు //2//ఇంటికి//

2. విద్యలేని పామరులు విధేయులై బ్రతికారు
విద్యవున్న సోమరులు మందిరాలకే రారు
తూర్పుదేశపు జ్ఞానులే మోకాళ్ళువంచినారు
చదువు,పదవుంటే చాలు మోకరించరూ వీరు //2//ఇంటికి//

3. దినములు చెడ్డవిగనుక సమయమును పోనియ్యకా
అజ్ఞానులవలేకాకా జ్ఞానులవలే నడవాలి
పాపముతీయుట కొరకే ప్రభుపుట్టాడని తెలిసి
పాపము వీడక నీవు ఉత్సవ ఉల్లాసాలా //2//ఇంటికి//

DEVARAHASYAM-2 (దేవరహస్యం-2) / VKR Films / Full Movie
https://www.youtube.com/watch?v=Nrq6Ub3x5iY&ab_channel=VKRLIVETV

DEVARAHASYAM-1 (దేవరహస్యం-1) / VKR Films / Full Movie

VKR FILMS వీడియోల కొరకు…
Please Subscribe to OUR New YOUTUBE Channel #VKR_FILMS link:
https://www.youtube.com/channel/UCqghhM0gQcBDS05T8TMyOXg

For UP Coming Meetings And More Details Contact :
Dr.VijayKumar. CGTI- Ministries – 9000909192

#VKR_CGTI_Ministries #VKR_LIVE_TV #Spiritual_Messages

మీరింకా #VKR_CGTI_Ministries అనే మా ఈ ఛానెల్ ని Subscribe చేసుకోకపోతే ఇప్పుడే Subscribe చేసుకోండి. ప్రక్కనే ఉన్న BELL ఐకాన్ ని క్లిక్ చేయండి మీకు ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు “అలెర్ట్” రూపంలో మీరు పొందుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి., మీ విలువైన అభిప్రాయమును కామెంట్ చేయండి., వీడియో మీకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియో లింక్ అనేకులకు షేర్ చేయగలరు.

Subscribe our another Youtube channel Also:
CGTI HD Videos: https://www.youtube.com/channel/UCAep…

(BY CLICKING SUBSCRIPTION BELL 🔔 U WILL BE NOTIFIED)
PLEASE FEEL FREE TO CONTACT….

Trip.com WW

Scroll to Top