Latest New Year Christian Telugu song 2023 / #నాఆధారశీలుడు
Latest New Year Christian Telugu song 2023 / నా ఆధారశీలుడు
#Latestnewyearchristiantelugusong2023
#Jesuschristiansongs
#నాఆధారశీలుడు
#brotheryakoob
Queries solved
latest new year christian telugu song
new year christian songs telugu dance
new year christian songs telugu jukebox
new year christian songs telugu 2023
new year christian telugu songs
new year jesus telugu songs
new year christian telugu song
లిరిక్స్
నా ఆధారశీలుడు
పల్లవి:- నా ఆధారశీలుడా – అనురాగాల బంధమా
మమకారాలకు మూలమా – నా ఆత్మీయ స్నేహమా “2”
నీవే… నాకు ఆధారమై – నా చెంతకు చేరి నీవే ఆదరించావే “2”
నీ దాసుడనై నిన్నే ఆరాధించేదనయ్య – నా యేసయ్య “2”
1. ప్రేమతో పిలిచావయ్య నన్ను – ప్రియముగా ఎంచావయ్య “2”
నీ నిత్య మహిమకై నీయందే నిలిపావయ్య “2”
కొంచెము కాలము శ్రమపడినను “2”
స్థిరపరచి… బలపరచి… నను పూర్ణునిగా చేసినావయ్య “2”
2. పేరుతో పిలిచావయ్యా నీ – సొత్తుగా మార్చవయ్య “2”
నీ నిత్య నీతికై నీ యందే పిలిచావయ్య “2”
నిందలైనను నిలదీసినను “2”
నాతో ఉండి… నీలో నిలిపి… నీ సాక్షిగా చేసినావయ్య “2”
3. కృపతోని పిలిచావయ్యా నీ – సేవనే ఇచ్చవయ్య “2”
నీ రాజ్య స్థాపనకై నాకు భాగ్యమిచ్చావయ్య “2”
భారమైనను – బాధ్యతతోను “2”
కడవరకు… సేవచేసి.. నీ పనివానిగా ఉందునయ్యా “2”
telugu christian songslatest telugu christian songs