Latest Telugu Christian Song 2023||Madhurarati maduram||Prasanth Kumar||PAshok||HallaluyaRaju
#teluguchristiansongs #jesussongs
Producer. Lyrics, Tune : Pastor.Rev.Prasanth Kumar
Vocal & Music. P. Ashok
Rhythms Sunny
Mix & maste CYRIL RAJ
Edit & Vfx Hallaluya Raju
Post Production: A Production Visual Studio’s
Title Desin iP Creatives
©sharonjesuspowerministries
prayer request Cell +91 9704519707
#Ashok #peterson #hallaluyaraju #sunny
Song Lyric
మధురాతి మధురం యేసు నామం
జుంటితేనే ధారల కన్నా మధురమైనది (2)
సుందరమైనది అతి శ్రేష్ఠమైనది (2)
అన్ని నామములకన్నా కోరదగినది (2)
1. పాపులను క్షమించే – పుణ్య యేసు నామం
పుణీతులనుగా మార్చే పావన నామం || 2 ||
పరిశుద్ధాత్మతో నింపే ప్రభు క్రీస్తు నామం ॥2॥
ప్రేమతోడ నడిపించే ప్రీతి గల నామం ॥2॥
2. స్వస్థతను చేకూర్చే శక్తిగల నామం
విడుదలను కలిగించే విమోచనా నామం ॥2॥
అద్భుత కార్యాలను జరిగించే నామం ॥ 2॥
ఆశ్చర్య క్రియలను చూపించే నామం ॥2॥
3. ప్రార్ధనను ఆలకించే
పరమ దివ్య నామం
ప్రతి ఫలములు అందించు
ప్రభు యేసు నామం ॥2॥
పదిలపరచు బ్రతుకులను –
ధన్యమైన నామం ॥2॥
ప్రసాదించు వరములను –
ప్రాప్తమైన నామం ॥2॥
#teluguchristiansongs #teluguchristiansong #jesus #teluguchristian #jesuschrist #jesuslovesyou #telugubibleverses #rajprakashpaul #telugubible #teluguchristianmusic #christian #telugu #bible #teluguchurch #god #telugubibleverse #telugubibleverseoftheday #bibleverses #teluguchristianmessage #church #teluguchristianupdates #bibleverseoftheday #jesusisking #dailybibleverse #christianity #dailybiblereading #jesustelugu #sundayservice #dailyverse #bibleverse #trending #biblejournaling #biblequotes #jesussongstatus #biblequotesdaily #christians #gospeltvtelugu #christiansongs #englishbibleverses #hosanna #motivation #christening #lord #sunday #jesuscoming #bibleversesoftheday #weekend #lifequotes #jessypaul #jesustelugusongs #calvarytemple #telugusongs #johnwesley #jesussaves #jesussongs #christ #jessypauln #telugujesussongs #teluguchristians #teluguchristianyouth #rajprakashpaul #telugubibleverses #jesus #paulemmanuel #calvarytemple #teluguchristian #calvarytempledailypromise #johnwesley #teluguchristianupdates #teluguchristianmessages #johnweslyministries #blessywesly #loveulotjesus #myjesusmylove #passionofchrist #christsoldiers #blessiewesly #teluguchristianwhatsappstatus #paulwesley #nissypaulb #rajprakashpaulsongs #jayapaulfoundations #soldierofchrist #desireofchrist #jayapaul #loveujesus #calvarychurch #mylovingjesus #bropjames #bibleverses #jesuslovesyou #teluguchristianofficial #teluguchristiansong #faith #bibleverse #jesuschrist #dailybibleverse #telugu #telugubible #thelordschurchindia #godsword #wordofhope #telugubiblequotes #shekinahministriesguntur #englishbibleverses #teluguchristianworld #teluguchristianquote #yesayya #teluguchurch #teluguchristianpost #telugubibleverse #jesusdaily #inspiringwords #jesuschristimages #jessypaul #drjayapaul #pjstephenpaul #promisesbygod


