Latest Telugu Christmas Folk Song 2022 Maharaju Puttinadura | Deevena Carol Moses | DavidJoel | 4K

Deal Score0
Deal Score0
Latest Telugu Christmas Folk Song 2022 Maharaju Puttinadura | Deevena Carol Moses | DavidJoel | 4K

Latest Telugu Christmas Folk Song 2022 Maharaju Puttinadura | Deevena Carol Moses | DavidJoel | 4K


Vocals : Deevena Carol & David Joel Nethala
Music : PaulMoses Keys
Lyrics & Tuning : David Joel Nethala
Producer : Asha Jyothi & Param Jyothi
Shoot & Editing : Creative Edge
Recorded At @ Carol Studio’s

Contact Details : 7075825384

తెలుగు క్రైస్తవ చరిత్రలో ఆధ్యాత్మిక సంచలనం…మొట్ట మొదటిసారిగా బైబిల్ లో దాగివున్న ఆత్మీయ సత్యాలను సాహిత్యంగా మలచి, స్వరకల్పన చేసి, అధ్బుతమైన సంగీతాన్ని జత చేసి , సుమధుర స్వరాలతో మీ ముందుకు తీసుకు వస్తున్న క్రిస్మస్ గీతం! వినండి! వినిపించండి! Share చెయ్యండి!!!

💐Happy & 🎄Merry Christmas🎄 Everyone Dears❤️
2020 joyful Christmas Song
Plz Do Watch & Share

🔔 Turn on Bell icon on the Channel to Get Alerts when we release any new Video. 🔔

మహారాజు పుట్టినాడురా మనకై
నమ్మినోళ్లకు రక్షణిచ్చేరా హోయ్…

ఆహా ఆనందం ఓహో సంతోషం
క్రిస్మస్ వచ్చింది హల్లెలుయా
పాపులను రక్షింప
పరము నుండి దిగివచ్చె
క్రీస్తు నేడు జన్మించే హల్లెలుయా (2)
యేసయ్యను కలుసుకుంటే
నిజమైన క్రిస్మస్ పండగే
యేసయ్యను నమ్ముకుంటే నీ హృదయంలో క్రిస్మస్ పండగే (2)
Happy happy Christmas
Oh Merry Merry Christmas (4)

ఏ బేధమును లేదు అందరును పాపము చేసి
దేవుడనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు (2)
కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా
ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు ఇదే సత్య సువార్త
అయితే…
నమ్మి చూడు చాలు నీకు
Happy happy Christmas
విశ్వసించి చూడు నీకు
Merry Merry Christmas
కష్టమేమీ లేదు నీకు
Happy happy Christmas
భారమేమి లేదు నీకు
Merry Merry Christmas

యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి ఆర్పించుటచే
ఆ చిత్తమును బట్టి పరిశుద్ధపరచబడిచున్నాము (2)
ఒక్క అర్పణచే పరిశుద్ధపరచబడు వారికి
సదా కాలమునకు సంపూర్ణులుగా చేసెను
వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ గుర్తు చేసుకొనడనెను
అయితే…
నమ్మి చూడు చాలు నీకు
Happy happy Christmas
విశ్వసించి చూడు నీకు
Merry Merry Christmas
కష్టమేమీ లేదు నీకు
Happy happy Christmas
భారమేమి లేదు నీకు
Merry Merry Christmas

Recorded at Carol Studio’s Rjy

Contact Details : 7075825384

Plz Do Watch & Share

🔔 Turn on Bell icon on the Channel to Get Alerts when we release any new Video. 🔔

Here my Official Song’s please do watch it & Share
👇👇👇👇👇👇👇👇

ఆపత్కాలమందు నమ్ముకొనదగిన

నిరంతరం నీ కృపతో

ఆశ్రయం నీవే ఆధారం నీవే

సృష్టికర్త రక్షణ కర్త

డం డం డం డోలు బాజా

నా సర్వము ప్రభు కి అంకితం

ఎన్ని తలచిన ఏది అడిగినా

స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే

స్తుతులు చెల్లింతుము స్తోత్ర గీతముతో

మహారాజు పుట్టినాడు రా మనకై నమ్మినోళ్ళకు రక్షణిచ్చెరా

రాజులకు రాజువు నీవే దేవాది దేవుడ నీవే

ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా???

తల్లి మరచిన తండ్రి వీడిన
మరువని వాడే దేవుడు

ప్రభు గానమే ఆలాపన
గానము నీవే ధ్యానము నీవే

Stuthiyu Mahima Ghanatha (“క్రైస్తవ సునాద కీర్తనలు” )

క్రీస్తు నేడు పుట్టెను Happy Christmas
తార నాడే వెలిసెనుMerry Christmas

Hallelujah Stuthi Mahima హాల్లెలుయా స్తుతి మహిమ

నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య

ఓరన్న ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్న

నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు

ఆశ్చర్యమైనప్రేమ Ascharyamaina Prema

కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా krupalanu talanchuchu

రక్షణ దుర్గం యేసుని

ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా

ప్రభు యేసు నా రక్షకా

తంబుర సితార నాదముతో
క్రీస్తును వేడగ రారండి

విడువని నేస్తమా చెరగని భాష్యమా

రారాజు పుట్టాడొయ్ Raraju Puttadoi

లెక్కించలేని స్తోత్రముల్

#LatestChristmasFolkSongs #christmassongs
#latestteluguchristmassongs2022

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Deevena Carol
      SongsFire
      Logo