Latest Telugu Christmas Songమహిమగల మారాజు మనకోసం పుట్టేనని #MahimagalaMaraju CHRISTMAS Song JccSongs

Deal Score0
Deal Score0
Latest Telugu Christmas Songమహిమగల మారాజు మనకోసం పుట్టేనని #MahimagalaMaraju CHRISTMAS Song JccSongs

Latest Telugu Christmas Songమహిమగల మారాజు మనకోసం పుట్టేనని #MahimagalaMaraju CHRISTMAS Song JccSongs


only Telugu Christian Songs YouTube channel #JCCSONGS
Download Links :
𝗦𝗼𝗻𝗴 𝗧𝗥𝗔𝗖𝗞 :-
https://drive.google.com/file/d/1RA0uHN3gOaYuJegjwP_8ov_oVhK8W_nA/view?usp=sharing
𝗦𝗢𝗡𝗚 :-
https://drive.google.com/file/d/1bibmyLPRXW_VlFeQN8bmXOPVprE2_Lx7/view?usp=sharing
———————————————————————————————————————————
పల్లవి:
మహిమగలమారాజు మనకోసమే పుట్టేనని
మోక్షపురమున జేర్చదీక్షబూని వచ్చేనని
చుక్కసాయంతో జ్ఞానులుక్రీస్తునుచేరి
పసిడిసాబ్రానిచ్చి సాగిలపడిమ్రుక్కిరి

అనుపల్లవి:
వినరండి జనులారా లోకరక్షకుని చరితం
దుఖఃమయలోకానికి ఆనందబరితం

చరణం:1
దావీదుపురములో లోకరక్షకుండు పుట్టేనయ మనకై పుట్టేనయా
పొత్తిగుడ్డలతో పశువులతొట్టిలోన పవలించనయా యేసుపవలించనయా
సర్వశక్తునీ సుతుడైన యేసు రిక్తుడై మనకోసం ఇలకొచ్చెనయా
గొర్లకాపరులవోలే మనమంత స్తుతియించి ఆయనకీర్తిని చాటాలయ్యా

అనుపల్లవి:
వినరండి జనులారా లోకరక్షకుని చరితం
దుఖఃమయలోకానికి ఆనందబరితం

చరణం:2
పరలోకపుతండ్రినే తనలోన చూపగా వచ్చేనయా యేసువచ్చేనయా
కన్యకగర్భంలో నీతిచిగురుగా పుట్టేనయా క్రీస్తుపుట్టేనయా
సాతానుతలనీ చితకొట్టడానికి అభిశుక్తునిగా ధరకొచ్చెనయా
ప్రవచనాలే నేరవేర్చగ ప్రాణార్పనముగా తనప్రాణమిచ్చుటకే వచ్చేనయా

అనుపల్లవి:
వినరండి జనులారా లోకరక్షకుని చరితం
దుఖఃమయలోకానికి ఆనందబరితం
———————————————————————————————————————-

” మహిమగల మారాజు మనకోసం పుట్టేనని ” Telugu Christmas Song
Latest Telugu Christmas Song 2020
telugu CHRISTMAS Song 2020
new Christmas song telugu
Full Video Song
JCC SONGS
#mahimagalamaraju

Lyrics : Dr.P.Lazarus M.Th,Ph.D
Music : Bro.Gideon
Vocals : Singer Hymath

Latest Telugu Christian songs 2020
Dr.P.Lazarus M.Th,Ph.D
Jesus Christ Church Ministries KADAPA.

#teluguchristmassongs
#jccsongs2021
#telugu2021christmassong
#2021teluguchristmassong
#kadapasongs

Contact us:
jccword@gmail.com
– Ph: 7799777699 Thank GOD! #JccSongs

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

JCC SONGS 🎶
      SongsFire
      Logo