Latest Telugu Christmas Song || Davidhu Pattanamandhu || దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు
.దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు (2)
మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్య (2)
పల్లె పల్లె వెళ్లి ఈ వార్త చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాము (2)
మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్య (2)
1.”పాపుల కోసం వచాడమ్మ మనిషిరుపిగా మారాడమ్మ ప్రేమను పంచే పవనుడోయమ్మ (2)
పాపమే లేని పరిశుద్ధుడు దేవదేవుని ప్రియ సుతుడు దాసునీ రూపం దాల్చడోయమ్మ మన బ్రతుకులలో వెలుగులనే తెచ్చాడోయమ్మ |
మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్య
//మన కొరకే॥
“రారే రారే రారే అక్కలరా తమ్ముల్లారా యేసు నాధుని మనము చూసి వద్దమూ (2)
రారాజు పుట్టడంట – మన కోసం వచాడంట “వెళ్లి వద్దమూ మనము చూసి వద్దమూ (2) హేహే….
2. వేదన భాదలు ఇక లేవమ్మ పాపాపు దాస్యం పొయిందమ్మ రక్షకుడేసు వచ్చాడొయమ్మ (2)
హృదయమంతా నిండే ఆనందమే సంబరాలు చేసే ఈ జగమే ఆడి పాడి కొనియాడేదమొయమ్మ మనసారా యేసు రాజూని కొలిచెదమొయమ్మ “మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్య (2)
॥మన కొరకే||
Latest Telugu Christmas Song #dhavidhupattanamandhusong#latestchristmassong#latestyoutubesongs#ytsongs#Ricky262music christmas songs,christmas music,top 100 christmas songs,top 100 christmas songs of all time,pop christmas songs,christmas,christmas songs playlist,christmas songs playlist 2024,christmas carols,top christmas songs,christmas ambience,classic christmas songs,best christmas songs,christmas songs for kids,christmas song,merry christmas,christmas songs 2024,christmas songs 2023,christmas songs ever,heavenly christmas music,christmas music 2023