Meresi Oka Tara 4k Song | మెరిసే ఒక తార | Telugu Christmas Song 2023 | latest christmas song 2023

Deal Score0

Praise The Lord To All 🙏
| ……………………………………………………………… |

మెరిసే ఒక తార వెలిగే గాగనాన
యేసయ్యా జాడ తెలిపే నా యేసయ్యా జాడ తెలిపే ||2||

1.మచ్చలేని చందురుడు నా యేసయ్యా
మనుషులకై లోకంలో ఉదయించెను చూడయ్యా ||2||
పశువుల శాలలో మరియమ్మ వడిలో ||2||
పవళించెను ప్రభు యేసయ్య ||2||
మెరిసే ఒక తార ||2||

2. గొల్లలకు జ్ఞానులకు తెలిపింది ఆ తార
యేసుని చూపుటకై నిలిచింది గగనాన ||2||
యేసుని చూచిరి సాగిలపడిరి
యేసుని చూచిరి కనుకలిచ్చిరి
ఆనందంతో ఆరాధించిరి ||2||
మెరిసే ఒక తార ||2||

============================================

దేవుడు మిమ్ములను అందరిని దీవించును గాక ఆమెన్ 🙌

God Blesses You 🙌

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Shaik Moses
      SongsFire
      Logo