Merise Nakshatram / Latest Telugu Christmas Audio Track/ KY Rathnam 2019 Christmas song / ROHI

Faith Score0
Faith Score0

Merise Nakshatram / Latest Telugu Christmas Audio Track/ KY Rathnam 2019 Christmas song / ROHI


Full Audio song Link : https://youtu.be/H5rxOcd-v2w

Music : Ky ratham
Sing by : Harini
Lyrics : Sheela Paul and Micheal paul

Rohi Album All song’s

పల్లవి : మెరిసె నక్షత్రం వచ్చెను ఆకాశాన
తెచ్చెను సంబరం ఈ భూలోకానా

అ.ప : హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మేరీ మేరీ మేరీ మేరీ క్రిస్మస్

1. క్రీస్తేసు నాదుడు మనకు దేవుడు
మహిమోన్నతుడు సర్వలోక రక్షకుడు
ఏ పాప దోషము లేనివాడు
నీకై నాకై జన్మించాడు

2. పేరు ప్రఖ్యాతియు ఆశించ లేదయ్యా
ఆస్తి ఐశ్వర్యము ఎన్నడు కోరడయ్య
నీ కొరకె పుట్టిన ఏకైక దేవుడు
నీ పాపాలను క్షమించుటకు యోగ్యుడు

3. పేద ధనిక ఏమిచూడక అందరినీ ప్రేమించే దేవుడు
ఆశ్చర్య కార్యాలెన్నో చేయగల సమర్ధుడు
నీవు పిలిస్తే నీ ఇంట్లో ఉదయిస్తాడు
నీ బ్రతుకును గొప్పగా మార్చేస్తాడు

#rohiteluguchristiansongs #merisenakshatram #teluguchristmassong

rohi revival / rohi telugu christian songs / Merise nakshatram / Telugu Christmas song/ Telugu Christmas song 2020/ latest Telugu Christian song / latest Telugu Christian song 2020/ Telugu worship song / Christian telugu worship song / Telugu heart touching song / telugu christian heart touching worship song / Jesus song’s / Jesus telugu songs/ ky ratham song’s / devotional songs / Telugu Christian devotional song

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

ROHI REVIVAL
      Songs Fire
      Logo