NA KORAKE NA NEE ASHA || Telugu Christian Song 2023 || Nissy John || Davidson Gajulavarthi

NA KORAKE NA NEE ASHA || Telugu Christian Song 2023 || Nissy John || Davidson Gajulavarthi


​@rupanthara @rupantharasandesalu3841

Telugu Christian Song 2023 || NA KORAKE NA NEE ASHA || నా కొరకేనా నీ ఆశ || NISSY JOHN || DAVIDSON GAJULAVARTHI || MPP FRANKLIN

Lyrics & Tune: Rev. M P P FRANKLIN
Singers: M NISSY JOHN & M PAUL JASON SAHAY
Music Composer: DAVIDSON GAJULAVARTHI
Producer: M PAUL BHASKAR
Cinematography: JOHNSON

గేత్సేమనే తోటలో ఇంకిన నీ కన్నీరు
గొల్గోతా బండలను చీల్చిన రక్తపుటేరు
అపవాది దుర్గము కూల్చుట కొరకేనా
అపరాధి మనస్సును మార్చుట కొరకెనా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా||2||

హిమమంత తెల్లగా నన్ను చూడాలని
లోకమంత వెలుగుగా నన్ను చూపాలని ||2||
నా కొరకేన నీ ఆశ నా కొరకే నీ శ్వాస||2||
యేసు నా కొరకే నీ తుది శ్వాస

సీయోను సంతసం
నాలో చూడాలని
నీ నిత్య మహిమలో నీతో ఉండాలని ||2||
నా కొరకేన నీ ఆశ నా కొరకే నీ శ్వాస||2||
యేసు నా కొరకే నీ తుది శ్వాస

Trip.com WW

Scroll to Top