NAA THUDHI SWASA VARAKU /నా తుది శ్వాస వరకు /LATSET TELUGU CHRISTIAN SONG /SHANTIBABU
This song melts your heart.Worship melody
నా తుది శ్వాస వరకును నీతో నేనుందును
నా బ్రతుకు దినములన్నీ నిన్ను కీర్తింతును
నీ సాక్షి నై నిను చేరాలని… నీ బహువు లో ఒదిగి పోవాలని
నా తుది శ్వాస వరకు నీతో నేనుందును
నా బ్రతుకు దినములన్నీ నిన్ను కీర్తింతును
లోక బంధాలు ఎన్ని ఉన్నాను
నీ ప్రేమ కు సాటి నే చూడలేదు
ఎవరు విడచినను… నీవు విడువవు
నా సమస్తము ను నీకు అర్పింతును
నీ సాక్షి నై నిను చేరాలని… నీ బహువు లో ఒదిగి పోవాలనినా తుది శ్వాస వరకు నీతో నేనుందును
విరిగిన మనసు తో నిన్ను చేరగా..
భయ పడవద్దని వాగ్దానమిచ్చావు
నిలిగిన నా హృదయం.. నీదు వాస స్థలం
నీ సాక్షి నై నిను చేరాలని… నీ బహువు లో ఒదిగి పోవాలని
నా తుది శ్వాస వరకు నీతో నేనుందును