
Nenunna Sthithilone || Chinnysavarapu || Bhanu Pala || Prabhakar Rella || Pads Chicky

Nenunna Sthithilone || Chinnysavarapu || Bhanu Pala || Prabhakar Rella || Pads Chicky
#Nenunna_Sthithilone #Chinnysavarapu #Bhanupala #Prabhakar_Rella #Chicky
Nenunna Sthithilone || Chinnysavarapu || Bhanu Pala || Prabhakar Rella || Pads Chicky
Lyrics:
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు
ఏమున్నా లేకున్నా నీకొరకే బ్రతికించు – 2
అ.ప.:
కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు
నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు – 2
1. లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు – 2
రెండవ రాకడవరకు విడువక నను నడిపించు – 2 | అ.ప. |
2. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు – 2
నా లోపల స్థిర హృదయం నూతనముగ పుట్టించు – 2 | అ.ప. |
3. సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు – 2
సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు – 2 | అ.ప. |