NINU KONIYADEDHAN | #PastorNaveenkumar |Telugu Christian Songs 2023
The wonderful Telugu Worship Song Sung by #PastorNaveenKumar, This Song was an Expression of Extolling to the Living God…
@NewTeluguChristianWorshipSongs
Lyiric
1. నిను కొనియాడెదన్
నిను ఘనపరిచెదన్
నిను కీర్తించెదన్
నా జీవితమంతా “2”
నా పూర్ణ ఆత్మతో
నా పూర్ణ సత్యముతో
నా తండ్రి నిన్ను అరాధింతును “2”
నా హృదయమంతా…
నీ ఆత్మతోనే స్తుతియింతునూ నా దేవా…”2″
2. నా సర్వమంతయూ
నాకున్నదంతయూ
నీ కొరకు వెచ్చించి నిను ప్రకటింతునూ ..”2″
నా జీవితమంతా నీ సేవకొరకే జీవింతునూ నా దేవా….”2″
#TeluguChristianSongs2022
#LatestTeluguChristianSongs
#JesusSongsTelugu
#TeluguWorshipSongs