
SRI YESU JANMINCHINAADU | LATEST TELUGU CHRISTMAS 2023 | DEEPIKA VARADARAJAN | TELUGU CHRISTMAS 2023

SRI YESU JANMINCHINAADU | LATEST TELUGU CHRISTMAS 2023 | DEEPIKA VARADARAJAN | TELUGU CHRISTMAS 2023
#teluguchristmassong
#TeluguChristmasSong
#TopTeluguChristmasSong
#teluguchristmassongs2023
New Christmas Telugu Jesus Songs 2023 Sri Yesu Janminchinaadu by Sayaram Gattu and Upcoming Singer Deepika Varadarajan
శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు | Sree Yesu Manakoraku Janminchinaadu | Latest Telugu Christmas Song 2023 Released by Pastor Samuel Kramoji, Miracle Center – Vizag
The God who created all worlds was born as Jesus Christ to erase our sins and flaws. The God, bright as the thousands of suns, gently merged into us like an invisible human. He generously gave his life to negate the punishment that causes death for us. He, full of virtues, humbled himself down to our level and was born for us. Let’s rejoice and celebrate.
సర్వ లోకాలను సృష్టించిన దేవుడు మన పాపాలను, లోపాలను తొలగించటానికి క్రీస్తు యేసుగా జన్మించాడు. వేలాది సూర్యలంత వెలుగు ఉన్న దేవుడు వెలలేని మనిషిగా మనలో మెలిగాడు. మరణము ఇచ్చే శిక్షను మనకు రద్దు చేయటానికి తన జీవమును బహుమతిగా తెచ్చాడు. ఏ మంచి లేని మనలను మహిమలో నిలపాలని తన మహిమానంత వదిలి పెట్టి మన కోసం పుట్టాడు. సంతోషిద్దాము, సంబరాలు చెద్దాము.
Title: Sree Yesu Manakoraku Janminchinaadu
Lyrics, Tune, and Produced by: Bro. Sayaram Gattu
Vocals: Deepika Varadarajan
Music: Prasanth Penumaka
Rhythms: Nishanth Penumaka
Indian Percussions: Raju ji, Laxmikanth & Pyarlal
Thavil & Thasaa: Raju ji
Roto Toms: Lakshmikanth
Sehnai: Pandit. Dr. S Ballesh Bhajantri
Flute: Kiran
Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath Penumaka
Digitally Mixed and Mastered @ AD Studios by Arif Dani
DOP and Edit: Yedidyah Videos (Nani)
Vocals Recorded @ Sound Town, Chennai
Live Instruments Recorded @ Contrabass Studios
Title and Poster Designs: Bhaskar Graphics
Lyrics:
శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు ఇలలోన
సంతోషమే నింపి సంబరమే తెచ్చాడు మనలోన || 2 ||
ఆ వెలుగు చూడంగ చాలవంట రెండు కళ్ళు
మోకరించి చెబుదాము వేల వేల వందనాలు || 2 ||
ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము
ఓయమ్మా మెరమ్మో కానుకలు తెచ్చాము || 2 || || శ్రీయేసు ||
పాపాలకు, మన లోపలకు – ఇఁక చెల్లి పోయింది కాలము
మనలోన చీకటి, తొలగించగా – నేడు తెచ్చాడు మనకై తన తేజము || 2 ||
వేలాది సూర్యులంత వెలుగున్న వాడు
వెలలేని మనిషిగా మనలా మెలిగాడు || 2 || || ఓ అయ్యా ||
మరణము చెరలను గెలిచేందుకు – ఇచ్చాడు బహుమతిగా తన జీవము
తన సన్నిధిని విడిచిన మనలను – చేర్చేందుకయినాడు తను మార్గము || 2 ||
ఏ మంచి లేన్నట్టి మట్టి మనుష్యులను
మహిమలో నిలపాలని మహిమ విడిచాడు || 2 || || ఓ అయ్యా ||
Vellipove Gathama: https://youtu.be/ZpMFABUHAZM
Andhala Baaludu: https://youtu.be/4BaHilG5GH8
Ambaranni Dhate Sambaralu : https://youtu.be/PBY01wp_ZWU
Thara Velisenu : https://youtu.be/jQBqeJ4PwR0
puttinadanta yesunathudu : https://youtu.be/RaWF3ZqAdn8
Telugu Easter Songs 2019 : https://youtu.be/dDVOtaAMSck
Gadachina kalamantha: https://youtu.be/iue4-oC6n7Y
Raraju Puttinadu: https://youtu.be/6UpEkiN3tWM
latest new telugu christian songs: https://youtu.be/nfSrab69Dvo
Anand Arvindakshan: https://youtu.be/REJU2T2Ix_o
Devudu Dehamunu: https://youtu.be/vLc6SXnNsf4
Pelli Kuthuru Song: https://youtu.be/BWm9b111eV8
Kadhalira Suvartha Chataga: https://youtu.be/Ba_O8JyyIb4
Tags: sayaram gattu songs / gospelsongsministry telugu songs / telugu jesus songs / telugu worship songs / telugu christian songs / Telugu Christian songs / Christmas songs Telugu /
Christmas dance songs / Christmas music / Merry Christmas / Christmas Songs 2003 / Christmas lights / Christmas celebrations around the world / Sri Yesu Janminchinaadu /
© Copyright 2023, All Rights Reserved to GospelSongsMinistry – Sayaram Gattu