| Telugu Christmas Song | దావీదు పట్టణములోనా | 2023 | Pas.John Peter and Sis.Vineela Peter
దావీదు పట్టణములోనా…కన్య మరియ గర్భాన్నా
యేసు పుట్టెను (మన) రాజు పుట్టెను ॥2॥
జ్ఞానులు దిగి వచ్చిరి – యేసును పూజించిరి
బంగారు సాంబ్రాణి బోళము – కానుకగా అర్పించిరి ॥2॥
సంబరాలు సంబరాలు – మా ఊరంతా సంబరాలు ॥2॥
పశువుల పాకలో పామరులు – యేసును ఆరాధించిరి
రక్షకుండుదయించాడని – లోకమంత చాటించిరి ॥2॥
సంబరాలు సంబరాలు – మా ఊరంతా సంబరాలు ॥2॥