Telugu sunday school songs | భలే భలే అద్భుతాలు చేసాడు | Queen Suhi | Latest VBS Kids Telugu song |

Telugu sunday school songs | భలే భలే అద్భుతాలు చేసాడు | Queen Suhi | Latest VBS Kids Telugu song |


Telugu sunday school songs | భలే భలే అద్భుతాలు చేసాడు | Queen Suhi | Latest VBS Kids Telugu song |

దేవుని మాట చేతిలో కర్ర మోషే నోటా … మోషే చేతా…
భలే భలే అద్భుతాలు చేసాడు
తన ప్రజల శ్రమలనుండి విడిపించాడు:2

1.ఫరో ముందు నిలిచాడు పంపించమన్నాడు
ఐగుప్తు దేశములో అద్భుతాలు చేశాడు:2
ఫరో పంపనంటూ పట్టు పట్టాడు
దేవుని తీర్పు బయలుదేరింది.
మోషే ముందు ఫరో ఓడిపోయాడు…
తన ప్రజలను దేవుడు విడిపించాడు

2. వెనకేమో ఫరో సైన్యం తరుముచున్నది ముందేమో సముద్రము అడ్డుగున్నది :2
చేతిలో కర్ర సముద్రముపై చాపాడు..
బలమైన తూర్పు గాలి దేవుడు పంపించాడు
సముద్రము రెండుగా చీలిపోయింది…
ఆరిన నేలపై నడిచి వెళ్లారు
సైన్యం మునిగిపోయింది ..

#Telugusundayschoolsongs
#children #blessiewesly #blessiewesly #children #sundayschool
#vbssong #vbstelugusongs
#queensuhi
#telugubiblesongs

sunday school songs telugu,
sunday school songs telugu lo,
sunday school songs telugu Jesus,
sunday school songs telugu new,
sunday school songs telugu christian,
sunday school songs telugu 2024,
sunday school songs telugu latest,
sunday school songs telugu dance,
sunday school songs telugu lyrics,
sunday school songs telugu writing,
sunday school songs telugu hebron,
sunday school songs telugu video,
sunday school songs telugu 2022,
sunday school songs telugu old,
Try Amazon Fresh

Scroll to Top