UDAYINCHENU LOKA RAKSHAKUDU | LATEST NEW TELUGU CHRISTMAS SONGS 2023| RAJKUMAR JEREMY

Deal Score0
Deal Score0
UDAYINCHENU LOKA RAKSHAKUDU | LATEST NEW TELUGU CHRISTMAS SONGS 2023| RAJKUMAR JEREMY

UDAYINCHENU LOKA RAKSHAKUDU | LATEST NEW TELUGU CHRISTMAS SONGS 2023| RAJKUMAR JEREMY


#UdayinchenuLokaRakshakudu #RajkumarJeremy #christmassongs2023

తూ…రు రు రు రు రు తూ…రు రు
తూ…రు రు రు రు రు తూ…రు

ఉదయించెను లోక రక్షకుడు
జన్మించెను బేత్లెహేములో

ఆకాశ వీధుల్లో ఒక తార – నడిపించెను జ్ఞానులను
నిశీధి రాతిరిలో దూతలు – గొల్లలను దర్శించెను

ఈ జననం ఆశ్చర్యం
మన మదిలో ఆనందం
జగమంతా సంబరము

1. గొల్లలంతా జ్ఞానులంతా – చేరినారు బేత్లెహేముకు
పశులపాక పొంగిపోయే – పరమ పుత్రుని చూడగనే
యూదులకు రాజు – జగమును ఏలును

2. దివ్య వెలుగు తేజరిల్లెను – నింగి తారల్లో ఆనందం
లేఖనము నెరవేర్పుతో – కరుణ పొందెను ఈ నేల
పరమును వీడెను – దీనుడై చేరెను

Credits:
Lyric, Tune & Music:
Pastor. Rajkumar Jeremy

Voice:
Niharika Esther, Adhvitha Rappel, Ashrita Rapole, Jessica.

Flute:
Sreenivas garu

Mix & Mastered:
Pastor. Rajkumar Jeremy

Recorded at:
Hymns Studio, Hyderabad

If this is a blessing to you pls do say “AMEN” in the comments
ఈ వీడియో మీకు దీవెనకరముగా వుంటే “ఆమేన్” అని వ్రాయండి.

Trip.com WW

Pastor Rajkumar Jeremy
      SongsFire
      Logo