
USA క్రిస్మస్ సంతొషం New Telugu Christmas Song 2022 | Christian dance | New Kids Dance Song

USA క్రిస్మస్ సంతొషం New Telugu Christmas Song 2022 | Christian dance | New Kids Dance Song
We thank God for sharing the joy of Christmas in form of a dance. All Glory to God.
Luke 2:9-11
9 An angel of the Lord appeared to them, and the glory of the Lord shone around them, and they were terrified. 10 But the angel said to them, “Do not be afraid. I bring you good news that will cause great joy for all the people. 11 Today in the town of David a Savior has been born to you; he is the Messiah, the Lord.
Amazing Grace Ministries Presents
Lyrics, Concept & Producer- Srinivas Bandaru
Music: Immanuel Rajesh
Choreography – Mercy Souri
DOP: Kishore Miryala
Drone: John David (JD)
Tune: Symon Peter.Chevuri
Post Production – Wesley Vfx Visual Studios, Chennai
Edit & VFX: Hallaluya Raju
Dancing Kids: Veda, Ayushi, Sara, Sannidhi, Priyanka
Supporting Kids: Mahima, Cuty, Sweety, Samara, Eva, Stephen, Joshua
Lyrics:
పల్లవి
క్రీస్తేసు పుట్టెను లోక రక్షకునిగా
పశులపాక పావనమై పరవసించెనుగా
గొర్రెల కాపరులు సంతోషముతో
గంతులు వేసెను ఆనందముతో (2)
తూర్పు దిక్కున చుక్క వెలిసెను
లోక రక్షకుడు భువికి వచ్చెను (2)
Happy Happy Christmas
Merry Merry Christmas
1.
ఆదివాక్యము శరీరధారియై లోకమందు సంచరించెను
చీకటిని చీల్చి జనులందరికి వెలుగును ప్రసాదించెను (2)
పాపములు తీసి పరిశుద్ధపరచి రక్షణవరమందించే
ఆ యేసు రాజును స్తుతియించి ఘనపరచరారండి (2)
తూర్పు దిక్కున చుక్క వెలిసెను
లోక రక్షకుడు భువికి వచ్చెను (2)
2.
సంతోషము సమాధానము కృపా కనికరము
మన జీవితములో ప్రవేసించెను బహుదీవెనకరము (2)
సంబరాలతో సంతోషాలతో వేడుకొనరారండి
బంగారము సాంబ్రాణీ బోళము సమర్పించరారండి (2)
తూర్పు దిక్కున చుక్క వెలిసెను
లోక రక్షకుడు భువికి వచ్చెను (2)
Happy Happy Christmas
Merry Merry Christmas
#Roopavara #SrinivasBandaru #SymonPeterChevuri #WesleyVfx #VedaBandaru #Christmas #Kidsdance #MercySouri
© Copyright 2022, All Rights reserved to Amazing Grace Ministry – Srinivas Bandaru