Yehova nee Sankalpame||యెహోవా ని సంకల్పమే|| New Telugu Christmas song#newchristmassong#christiansong

Yehova nee Sankalpame||యెహోవా ని సంకల్పమే|| New Telugu Christmas song#newchristmassong#christiansong


New Christmas Song 2022-23

Lyrics & Tune – V.S.D.S.Rao
Vocals – P.S.V.L.Evangeline
Music – Kenanya
Rhythms – Nehemiah
Mixing & Mastering – Cyril Raj
DOP & Editing – Amish Kumar
Poster – Stephen Sunand
Producer – Ramesh Babu
Special thanks to Elisha Celestial and Jayaraj

Lyrics of the song

యెహోవా ని సంకల్పమే
శ్రీ యేసు అవతారమే
పరిశుద్ధ ఆత్మలో
ఉదయించె భువిలోన నీ రక్షణ

నింగిలో నిండైన కాంతులే
విమోచన సందేశమే
కన్యాకు పుట్టిన నరరూపమే
అరుదెంచే ఈ భువిలో
ఆ గొల్లలు స్తుతియించిరి
ముదముతో ప్రచురించిరి

బంగారు సాంబ్రాణి బోళము
అర్పించి పూజించిరి
రారాజు ప్రభు యేసు నామమే
స్తుతియించి ప్రకటించిరి
ఆ జ్ఞానులు ప్రణమిల్లిరి
రారాజు ప్రభుయేసుకు

All Glory to our Lord God Almighty
#happychristmas #christmassongs #newchristmassongs2022 #christiansong

Trip.com WW

Scroll to Top