YELO YELO ENNIYELLO / 2020 latest telugu christmas song.

Faith Score0
Faith Score0

YELO YELO ENNIYELLO / 2020 latest telugu christmas song.


YELO YELO ENNIYELLO
Lyrics & Vocals – M.Paul
Chorus : M.Sandya Rani
Music – Ernest Peterson
D.O.P & Editing – Melwin Mungara

ఏలో ఏలో ఎన్నియాలో యేసయ్య పుట్టాడు రో
పశువుల పాకలో రారాజు ఉదయించెను
కన్య గర్భమున జన్మించిన శ్రీ యేసు
సంబరమే చేద్దాము యేసయ్య పుట్టాడని పండుగలే చేద్దాము రక్షకుడు వచ్చాడని

1″సర్వోన్నతుడు పరిశుద్ధుడు ఏసు పాపుల కొరకు పాకలోన పుట్టాడు”2″
సర్వలోకానికి వెలుగఆయనే పరలోకానికి దారాయనే

2″పాపా చీకటిని తొలగించి యేసయ్య చీకటి హృదయాలను వెలుగుగా మార్చెను “2”
యేసే మార్గము రారండి జనులారా ఏ సత్యము వినరండి ప్రజలారా

3″తూర్పు దేశపు జ్ఞానులు వచ్చింది రా రాజు యేసయ్యకు సాగిలపడి మ్రొక్కిరి”2″
బంగారు సామ్రాణి బోలములు తెచ్చేది మహారాజు యేసయ్యకు కానుకగాఇచ్చిరి

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Meesala Paul
      Songs Fire
      Logo