జగమంతా పండుగ || BRO KY RATNAM || KISHORE BABU THAPPETA || ANWESSHAA || LATEST CHRISTMAS SONG ||
#latestchristmassong #జగమంతాపండుగ #kyratnamsongs #anwesshaasongs #jagamanthapanduga #kishorebabuthappetaofficial
జగమంతా పండుగ || BRO KY RATNAM || KISHORE BABU THAPPETA || ANWESSHAA || LATEST CHRITMAS SONG ||
Song: జగమంతా పండుగ
Lyrics & Tune : KISHORE BABU THAPPETA
Music: BRO KY RATNAM
Editing, VFX,DOP : KY RATNAM MEDIA
Fore More Info: +91- 9441552024
LYRICS:
పల్లవి :
ఆకాశవీధిలో ఒక తార వెలిసింది
విలువైన కాంతులతో ఇల త్రోవ చూపింది
నశీధిరాత్రిలో నిజదేవుడు పుట్టాడని
నిత్యరాజ్యము చేర్చు టకైరక్షకుడుదయించాడని
జగమంతటా జయకేతనమైసాక్షిగ నిలిచింది
ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ
ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా “2”
“ఆకాశ వీధిలో”
1 చరణం :
పరిశుద్దాత్మతో జననం పవిత్రత నిదర్శనం –
పరమాత్ము ని ఆగమనం పాపాత్ము ల విమోచనం “2”
తండ్రిచిత్తమును నెరవేర్చే తనయుడైపుట్టెను –
తన పథములో మనల నడిపించేకాపరైవచ్చె ను “2”
ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ
ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా “2”
“ఆకాశ వీధిలో”
2 చరణం :
దివినేలే రారాజు దీనునిగా జన్మి ంచెను –
దిశలన్ని చాటేలా శుభవార్తను ప్రకటింతుము “2”
చిరునవ్వు లు చిందించేశిశువైమదిమదినీ మీటెను –
చిరు జ్యో తులు మనలో వెలిగించి చింతలే తీర్చెను “2”
ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ
ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా “2” ఎంతో ఉత్సాహమే
For More HIT Video Songs :-
దారిచూపావా దయాసాగర :- https://youtu.be/WiY2sKLdSew?si=R_bDEW6hF8mwkTkc
ఆదరించావా నను ఓదార్చావా :- https://youtu.be/a6ip2yctVOg?si=bA76_p5GslkPsEkA
అతిశ్రేష్ఠుడా నా యేసయ్య :- https://youtu.be/yKboiVj3c74?si=02gEC1AxT0eEKW88
వెదజల్లినవే నీ కృపను :- https://youtu.be/YTuufy3WGd4?si=-CwX7b9dkdpZSdsU
ఆశ్రయమా ఆధారమా :- https://youtu.be/PxhtihaNouo?si=dyLY3AcJEXSavTIG
నా ప్రాణమ నీకె వందనం :- https://youtu.be/PJ49F0BJ-v0?si=lxG1YjtPTo4VHYWB
నేనెన్నడూ ఓడిపోనయ్యా :- https://youtu.be/TONjr85j29g?si=gkCbm2xL0ivKSL2Y
ఏ అర్హతలేని :- https://youtu.be/Qnk1bb3P0wE?si=A8QxOBQHl2JmJg_o
నిత్యస్తుతులపై ఆశీనుడా :- https://youtu.be/1tR8_-EQuZo?si=8Dm-rcb8tEuz8HfB
అందరూ వదిలేసినా :-https://youtu.be/cuTv8m8nxPM?si=yJzQMgMK7fwZ95vl
నా ఆనందంలో నిన్నే :- https://youtu.be/EvuFK5iFK4g?si=fdNPcNwuhWrmIJEG
నీ ఓరను నాటబడిన :- https://youtu.be/YqjaPbEhlyg
నీ కనుదృష్టి నాపై ఉంచి :- https://youtu.be/YBLyS9yLdNA?si=UfHMVTYjoadBsJ-q
శ్రేష్ఠమైన నీ దివ్య ప్రేమతో :- https://youtu.be/IZTOOAar-zA?si=ReQxjZYeXDzFyCjx
నాలోని ఆశ :-https://youtu.be/RMnBoWXF-5Q?si=SaHHUyX3ZaqFvgb4
నన్నెంతగా ప్రేమించితివో :- https://youtu.be/s4FfPc-DXC8?si=44Pmd0oN7oaZcsXD
నా కనుల వెంబడి కన్నీరు :- https://youtu.be/0fQ_EnuTEDI?si=hsSzYN1UZeB69WPY
నేనేంటే నీకు ఎంతిష్టమో :- https://youtu.be/MXmZrCR2WNU?si=Omms1Q_XBCi7uVJs
నా శ్రమలో :- https://youtu.be/vJBqm1EfjdE?si=e3xgrBLDTNfT5tjh
స్నేహితుడా స్నేహితుడా :- https://youtu.be/lppV2RJLTMA?si=hkuMt2jIHFxWHMDV
#Teluguchristiandevotionalsongs2024 / #Teluguchristianchristmassongs2024#TeluguchristianSundayschoolsongs / #calvarytemplenewsongs / #Teluguchristian2023Christmassongs / #Teluguchristian2022christiansongs / #Teluguchristiankidsworshipsongs / #RajPrakashPaulsongs / #NycilKKLatestSongs / #JonahSamuelSongs / #JohnWeslySongs / #HosannaSongs / #BroYesannaSongs / #SamuelMorrisSongs / #SPBalu / #SPBalaSubrahmanyamChristianSongs / #KKSongs / #ChristmasSongs / #PraiseSongs / #DivineChannelSongs / #SubhavarthaChannelSongs / #VeluguTVSongs / #SandeepSongs / #HanokuSongs / #RevivalSongs / #RevivalMeetings / #KartikChristianSongs / #ManoSongs / #SuneethaSongs / #AngleSongs / #HemaChandraSongs / #GeetaMadhuriSongs / #LutheranChurchSongs / #AndhraKraistavaKeertanalu / #JaliAbrahamSongs / #JKChristopherTeluguchristianSongs / #SharonSistersSongs / #PhilipSongs / #JyothiRajuSongs / #MalayalamSongs #MalayalamChristianDevotionalsongs / #MalayalamChristianDevotional / #TamilChristianDevotional / #HindiChristianDevotional / #ChristianDevotionalFolkSongs /
GOD BLESS YOU