Vinthaina Tharaka || Telugu Christmas Song

Faith Score0
Faith Score0

Vinthaina Tharaka || Telugu Christmas Song


#christmas #christmassongs #teluguchristmassong #oldchristmassongs

వింతైన తారక వెలిసింది గగనాన 
యేసయ్య జన్మ స్థలము – చూపించు కార్యాన (2)
జ్ఞానులకే తప్పలేదు – ఆ తార అనుసరణ 
దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)
||మనమంతా జగమంతా – తారవలె క్రీస్తుని చాటుదాం (1) ||

Happy Christmas – Merry Christmas
We wish you Happy Christmas (1)

1. ఆకాశమంతా ఆ దూతలంతా
గొంతెత్తి స్తుతి పాడగా
సర్వోన్నతమైన స్థలములలో
దేవునికే నిత్య మహిమ (2)

భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ 
ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ¶మన¶
¶Happy¶

2. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు 
యేసయ్యను దర్శించిరి
ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి (2)

హేరోదుకు పురజనులకు శుభ వార్త చాటిరి 
అవనిలో వీరును దూతలై నిలిచిరి. ¶మన¶
¶Happy¶

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Telugu Christian Music Collections (TCMC)
      Songs Fire
      Logo