new latest telugu christmas song|Premamaya yesayya # nggms
#newlatestteluguchristiansongs
#telugu christian
#teluguchristmassongslatest
#nggms
#ప్రేమామయా యేసయ్య
#Rajuthudi
https://www.YouTube.com/channel/UC4IFcChtxY2uG2Rm8unflzg
welcome to NIDIGONDA GLORIOUS GOSPEL MINISTRY SOCIETY .
WATCH THE SONG AND SHARE IT WITH YOUR FAMILY ,FRIENDS AND BE BLESSED.
SONG :- PREMAMAYA YESAYYA
LYRICS, TUNES & VOCALS :- RAJU THUDI
CO – SINGERS :- SONI & VANI ( TWIN SISTERS )
MUSIC & MIX :- BRO. AMITRAJ ( Praise melodies studio ) uppal , hyderabad.
DIRECTOR OF PHOTOGRAPHY :- SURESH THUDI.
VIDEO EDIT :- JK MEDIA WORKS ( WARANGAL )
support us with your valuable and precious LIKES & COMMENTS .
CALL US :- 9396723271 [ REV. NATHANIEL THUDI ]
8074935563 [ RAJU THUDI ]
8106376314 [ PS.ADAM THUDI ]
OUR ADDRESS :- NIDIGONDA [ village ]RAGHUNATHPALLY[ mandal ]JANGAON [ district ]TELANGANA STATE – 506244. INDIA.
E-MAIL US :- [email protected]
ప్రేమమయా యేసయ్య నన్ను ప్రేమించివచ్చావయ్య
పరలోకమును విడిచి ఈ భువికరుదెంచావయ్య
అనుపల్లవి :-
నీ ప్రేమ నిత్యం నీ ప్రేమ అమరం
నీ ప్రేమయే శాశ్వతం
1.నిశీథి నింగిలో ఆ తార నిజ దేవుని చాటగా
పరలోక దూత సైన్యములే ఆ ప్రభుని స్తుతియించగా
ప్రభుయేసు క్రీస్తు జన్మించగా ఈ పుడమియే మురి సెగ.
2.చెరనున్న వారికి విడుదలను ఆ ప్రభువు కల్గించగా
చెదరిన బ్రతుకులో నెమ్మదిని ఆ ప్రభువు దయచేయగా
ధనవంతుడైన ఆ దేవుడే దీనుల దరి చేరెగా
YOU MAY ALSO LIKE TO WATCH songs
PUTTADU PUTTADU SREE YESUDU
NAA ANTHARANGAMA YESAYYA
POOJARHUDA
PREMAMAYA YESAYYA
ANANDAM ANANDAME
YESAYYA PUTTADAIAH
SPIRUTUAL MESSAGES :-
ఆత్మీయ జీవితంలో ఎదుగుట ఎలా?
దేవుని ఆలోచనను రద్దుపరచువారెవరు..?
తృప్తి కలిగిన జీవితం పొందడం ఎలా..?
మానసిక ఒత్తిడి నుండి విడుదల పొందడం ఎలా..?
కర్తవ్యం మరచిన దావీదు..తెగులుకు కారణమైన ఇశ్రాయేలు..!
ప్రార్థన యొక్క అవశ్యకత..
యేసునందు దేవుడు ఎందుకు ఆనందించాడు..?