Emmanuyelu || ఇమ్మానుయేలు || Latest Telugu Christmas Song 2023 || Subhash Bansi
All Glory to Jesus Christ Alone….
#christiansongstelugu #new
#Christmas2023 #emmanuyelu #teluguchristmassongs #christmas2023
#latestchristmassong #ఇమ్మానుయేలు
Lyrics:
ఇమ్మానుయేలు అవతరించెను
కన్యక గర్భమందు జన్మించెను – 2
రండి రారండి ఆ యేసుని పూజింప
రండి రారండి ఆ యేసుని ఆరాధింప – 2
Wish you Happy Christmas
Merry Merry Christmas
Happy Happy Christmas
Merry Merry Christmas – 2
1. పరలోకమే విడచి తన మహిమనే మరచి – 2
ధీనుడై మనిషిగా అవతారమెత్తెను – 2
Wish you Happy Christmas
Merry Merry Christmas
Happy Happy Christmas
Merry Merry Christmas – 2
రండి రారండి ఆ యేసుని పూజింప
రండి రారండి ఆ యేసుని ఆరాధింప – 2 “ఇమ్మానుయేలు”
ఆశ్చర్యాకరుడు – “Amen!”
ఆలోచనకర్త – “Amen!”
బలవంతుడు – “Amen!”
రక్షకుడు యేసు
నిత్యుడగు తండ్రి – “Amen!”
సమాధానకర్త – “Amen!”
రాజ్యపాలకుడు – “Amen!”
రక్షకుడు యేసు ” రండి”
special thanks to:
pas. subash poldas
& Grace Fellowship youth


