Yenduko Nanninthaga Neevu – ఎందికో నన్నింతగా నీవు

Faith Score0
Faith Score0

Yenduko Nanninthaga Neevu
ఎందికో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా

1.నా పాపము బాప నరరూపి వైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే

2.నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివశించమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి నీకొరకై నీ కృపలో

3.నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంధములో నుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్

Yenduko Nanninthaga Neevu – ఎందికో నన్నింతగా నీవు Lyrics in English

Yenduko Nanninthaga Neevu
ఎందికో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా

1.నా పాపము బాప నరరూపి వైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే

2.నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివశించమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి నీకొరకై నీ కృపలో

3.నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంధములో నుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్

song lyrics Yenduko Nanninthaga Neevu – ఎందికో నన్నింతగా నీవు

@songsfire
more songs Yenduko Nanninthaga Neevu – ఎందికో నన్నింతగా నీవు

starLoading

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

songsfire
      Songs Fire
      Logo