Modubarina Naa Mihima – మొడుబారిన నా మహిమ జీవితం

Faith Score0
Faith Score0

Modubarina Naa Mihima
మొడుబారిన నా మహిమ జీవితం
చిగురింప చేయుమయా
నా ఆత్మీయ వ్యవసాయకా
నా బలము నీవే నా యేసయ్యా

1. నీ సన్నిద్ధిని విడిచితిని లోకంతో నడచితిని
నీ ఆత్మను కోల్పోతిని అనాధగా మిగిలితిని
చేదైన నన్ను మధురము చేసి
పండించు నీ ప్రేమతో

2. తలాంతులను ఇచ్చినా తలగా నన్ను చేసినా
ఫలియించు కాలానికి నీ బలమును కోల్పోతిని
నీ బలము నిచ్చి ఫలియింప చేసి
నడిపించు నీ సేవలో

Modubarina Naa Mihima – మొడుబారిన నా మహిమ జీవితం Lyrics in English

Modubarina Naa Mihima
మొడుబారిన నా మహిమ జీవితం
చిగురింప చేయుమయా
నా ఆత్మీయ వ్యవసాయకా
నా బలము నీవే నా యేసయ్యా

1. నీ సన్నిద్ధిని విడిచితిని లోకంతో నడచితిని
నీ ఆత్మను కోల్పోతిని అనాధగా మిగిలితిని
చేదైన నన్ను మధురము చేసి
పండించు నీ ప్రేమతో

2. తలాంతులను ఇచ్చినా తలగా నన్ను చేసినా
ఫలియించు కాలానికి నీ బలమును కోల్పోతిని
నీ బలము నిచ్చి ఫలియింప చేసి
నడిపించు నీ సేవలో

song lyrics Modubarina Naa Mihima – మొడుబారిన నా మహిమ జీవితం

@songsfire
more songs Modubarina Naa Mihima – మొడుబారిన నా మహిమ జీవితం

starLoading

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

songsfire
      Songs Fire
      Logo